Hyderabad | ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువతి మృతి : వీడియో
హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని హేమదుర్గ(26) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శ్రీనగర్ కాలనీలో జరిగింది
హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని హేమదుర్గ(26) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శ్రీనగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హేమదుర్గ సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ర్యాపిడో పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లైవ్ క్యామ్ ఫుటేజ్..!
హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని 26 ఏళ్ల హేమదుర్గ అనే యువతి అక్కడికక్కడే మృతి
సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ర్యాపిడో పై వెళ్తుండగా శ్రీనగర్ కాలనీలో ఈ ప్రమాదం
బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు pic.twitter.com/2UqI9jrc3C
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

