ట్రావెల్స్‌పై ఆర్టీఏ కొరడా
నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ప్రవేశించి ప్రధాన మార్గాల్లో ట్రావెల్ బస్సులు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. జేఎన్టీయూ, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులన్నీ ట్రావెల్స్ బస్సులతో రద్దీని తలపిస్తుంటాయి. ఒక్క బస్సు ఆగిందంటే దాని వెనుకాల వందలాది వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది.
సిటీబ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ప్రవేశించి ప్రధాన మార్గాల్లో ట్రావెల్ బస్సులు ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుంది. జేఎన్టీయూ, కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల ప్రధాన రహదారులన్నీ ట్రావెల్స్ బస్సులతో రద్దీని తలపిస్తుంటాయి. ఒక్క బస్సు ఆగిందంటే దాని వెనుకాల వందలాది వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా నగరంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు సాగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
లారీలు, జేసీబీలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి లేదు. నిర్మాణ వ్యర్థాలు, వస్తువులు తరలించే 2 నుంచి 6 టన్నుల బరువు గల వాహనాలు, చిన్న పరిమాణంలో ఉంటే టిప్పర్లు ఉదయం 9 నుంచి 11:30 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య సిటీ పరిధిలో తిరగకూడదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలామంది డ్రైవర్లు ఇష్టానుసారంగా నగరంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న 11 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. భవిష్యత్‌లో మరిన్ని దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- RTA
- RTA crackdown
- travel
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

