నేటి నుంచి ఉపవాస దీక్షలు
ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మొదటి రోజు మక్కా మసీదులో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సూపరింటెండెంట్ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు.
చార్మినార్, మార్చి 23 : ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మొదటి రోజు మక్కా మసీదులో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సూపరింటెండెంట్ ఎంఏ సిద్ధిఖీ తెలిపారు.
నేటి ఇఫ్తార్ : 6:34
రేపటి సహర్ : 4:54
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

