భాషా నిలయంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతి
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి | సుల్తాన్‌బజార్‌లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో పూర్వ కొత్వాల్, భాషా నిలయం పూర్వ అధ్యక్షుడు రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతిని పుస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్ : సుల్తాన్‌బజార్‌లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో పూర్వ కొత్వాల్, భాషా నిలయం పూర్వ అధ్యక్షుడు రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతిని పుస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, భాషా నిలయం అధ్యక్షుడు నూతి శంకరరావు, గౌరవ కార్యదర్శి టి. ఉడయవర్లు, సభ్యులు జి.నరసింహామూర్తి, యం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

