సిటీబ్యూరో: తన బంధువుకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మల్కాజిగూడకు చెందిన వరికుప్పల చంద్రశేఖర్ ఇంటర్నెట్ నుంచి అశ్లీల వీడియోలను సేకరిస్తూ వాటిని తన బంధువైన బాధితురాలికి పంపిస్తున్నాడు.
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.