అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్.. విజయవాడలో ముగ్గురు నిందితులు అరెస్ట్
Rachakonda Police | ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్
హైదరాబాద్: ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కాలేజీ విద్యార్థులను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ప్రదీప్తోపాటు మరో ఇద్దరు యువకులను విజయవాడలో రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు.
గత రెండు నెలలుగా 8 ఫోన్ నంబర్ల నుంచి అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఘట్కేసర్ మండలం అవుషాపూర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తంచేశారు. వ్యక్తిగత సమాచారం హ్యాక్ చేసినట్లు కాలేజీ హాస్టల్ వార్డెన్కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

