సీఎంను కలిసిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సుధీర్‌బాబు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సుధీర్‌బాబు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రజలకు సేవ చేస్తానని సీపీ సీఎంకు హామీ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

