Constable Protest | మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా కానిస్టుబుల్ ఆందోళన
Constable Protest | మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally police station) ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్(Constable) నాగమణి ఆందోళన(Protest) చేపట్టారు.
హైదరాబాద్ : తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్ సృష్టించి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally police station) ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్(Constable) నాగమణి ఆందోళన(Protest) చేపట్టారు. మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ పై గతంలో డీసీపీ, సీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటున్నాడని ఆందోళనకు దిగారు.
మా పిటిషన్‌ను పరిశీలించ కుండా మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని నాగమణి అవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాల పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని కానిస్టేబుల్ నాగమణి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

