మహిళా కమిషన్‌లో బాధితురాలు తేజశ్రీకి న్యాయం జరగదు : ప్రొఫెసర్లు
Women Commission | కీచక వైస్ ఛాన్సలర్ జానయ్యపై చర్యలు తీసుకొని బాధితురాలు తేజశ్రీకి న్యాయం చేయాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వరుసగా రెండో రోజు ఆందోళన చేపట్టిన ప్రొఫెసర్లను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Women Commission | కీచక వైస్ ఛాన్సలర్ జానయ్యపై చర్యలు తీసుకొని బాధితురాలు తేజశ్రీకి న్యాయం చేయాలని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వరుసగా రెండో రోజు ఆందోళన చేపట్టిన ప్రొఫెసర్లను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లను, విద్యార్థులను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రొఫెసర్లకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని, వైస్ ఛాన్సలర్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
మహిళా కమిషన్ ముందుగా వైస్ ఛాన్సలర్ జానయ్యను పిలిచి మాట్లాడి, ఆ తర్వాత బాధితురాలిని పిలిచి ప్రశ్నలు అడిగింది. ముందు బాధితురాలిని పిలవకుండా అభియోగం పడిన అతడిని పిలవడం ఇదెక్కడి న్యాయం అంటూ మహిళా ఓ ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమిషన్‌లో బాధితురాలు తేజశ్రీకి న్యాయం జరగదన్నారు.
మహిళా కమిషన్‌లో బాధితురాలు తేజశ్రీకి న్యాయం జరగదు
మహిళా కమిషన్ ముందుగా వైస్ ఛాన్సలర్ జానయ్యను పిలిచి మాట్లాడి, ఆ తర్వాత బాధితురాలిని పిలిచి ప్రశ్నలు అడిగింది
ముందు బాధితురాలిని పిలవకుండా అభియోగం పడిన అతడిని పిలవడం ఇదెక్కడి న్యాయం అంటూ మహిళా ప్రొఫెసర్ ఆవేదన
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వరుసగా రెండో రోజు ప్రొఫెసర్లను, విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
కీచక వైస్ ఛాన్సలర్ జానయ్యపై చర్యలు తీసుకొని బాధితురాలు తేజశ్రీకి న్యాయం చేయాలని ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లను, విద్యార్థులను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఈ క్రమంలో పోలీసులకు, ప్రొఫెసర్లకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని, వైస్ ఛాన్సలర్‌పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రొఫెసర్లు
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

