రామంతాపూర్, ఆగస్టు 22 : జీవో 97ను రద్దు చేయాలని రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళన నిర్వహించారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి ప్రభుత్వం తెచ్చిన శక్తి సీమ్‌తో మూడేండ్లు వృథా అవుతుందని, వెంటనే జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.