చెట్ల నరికివేత, స్థల మార్పిడికి అనుమతి తప్పనిసరి
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ వృక్ష పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది
స్పష్టం చేసిన హైదరాబాద్ వృక్ష పరిరక్షణ కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ వృక్ష పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది.
తాము ప్రత్యేకంగా రూపొందించిన ‘tgfmis.com’ వెబ్సైట్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సంబంధిత అధికారి అనుమతి పొందిన తర్వాతే చెట్ల నరికివేత లేదా స్థల మార్పిడి చేయాలని, లేనిపక్షంలో వాల్టా చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

