హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్త పోలీసు స్టేషన్లు
Hyderabad Police | హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 20 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆరు జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దోమలగూడ, లేక్ పోలీసు స్టేషన్, ఖైరతాబాద్, వారాసిగూడ, తాడ్బన్, బండ్లగూడ, ఐఎస్ సదన్, టోలీచౌకి, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిల్మ్ నగర్, రహమత్ నగర్, బోరబండలో కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
మారేడుపల్లి, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, చిలకలగూడ, బహదూర్‌పురా, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, టోలిచౌకి, లంగర్ హౌజ్‌లలో కొత్త ట్రాఫిక్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త పోలీసు స్టేషన్లకు ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని నియమించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

