Jupalli Krishna Rao | ఈ నెల 14,15న హైటెక్స్‌లో జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
Jupalli Krishna Rao | జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం9Wedding Planners Conclave) హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో(Hitex,) ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) తెలిపారు.
అమీర్‌పేట్ జూన్ 9 : జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం9Wedding Planners Conclave) హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో(Hitex,) ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) తెలిపారు. తెలంగాణ టూరిజం తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్డబ్ల్యూ పీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్,7వ టీసీఈఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి.
ఈ మేరకు ఆదివారం అమీర్‌పేట్‌లోని గ్రీన్ ల్యాండ్‌లోని ది ప్లాజా పర్యాటక భవన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దేశ విదేశాల నుంచి ఏడు వందల మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతుందన్నారు. ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షణాది నుంచి ముఖ్యమైన సహకారం, వేదికను అందించడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ డైరక్టర్ రమేష్‌నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, ప్రతినిధులు బలరాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

