నాంపల్లిలో మరో 8 కోర్టులు

సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నాంపల్లి క్రిమినల్ కోర్టుల సముదాయంలో మరో 8 కోర్టులను హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ సోమవారం ప్రారంభించారు.డిజిటల్ వేదికగా నాంపల్లి మనోరంజన్లో ఏర్పాటు చేసిన కోర్టులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమా కోహ్లీ మాట్లాడుతూ చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఏడు మెజిస్ట్రేట్ కోర్టులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అదనంగా మరో పోక్సో కోర్టు వచ్చినందు వల్ల ఆయా కేసుల విచారణ వేగవంతం అవుతుందన్నారు. కరోనా వ్యాప్తి నేప థ్యంలో నాంపల్లి కోర్టుకు రాలేకపోయాననిత్వరలో వస్తానని చెప్పా రు. ఈ కోర్టుల్లో ప్రధానంగా ఒక పోక్సో కోర్టుని, ఏడు కేవలం చెక్ బౌన్స్ కేసులను మాత్రమే విచారించే వీలున్న కోర్టులని నాంపల్లి సెషన్ జడ్జి జి.తు కారం, నాంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుశేఖర్ తెలిపారు.కార్యక్రమం లో జస్టిస్ రామచంద్రరా వు, జస్టి స్ అమరనాథ్ గౌడ్, పోక్సో కోర్టు జడ్జి సునీత కుంచల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, లక్ష్మీ నారాయణ, సం యుక్త కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

