ఈ-శ్రామ్లో నమోదు చేయాలి

ఖైరతాబాద్, అక్టోబర్ 13: ప్రతి కార్మికుడి వివరాలను ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదు చేయాలని అడిషనల్ లేబర్ కమిషనర్ డాక్టర్ గంగాధర్ కోరారు. బుధవారం లక్డీకాపూల్లోని ది సెంట్ హోటల్లో జన్ సాహాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-శ్రామ్ వలంటీర్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గంగాధర్ పలు సూచనలు చేశారు. అసంఘటితరంగంలో పని చేస్తున్న కార్మికుల కోసం కేంద్రం ఈ పోర్టల్ను తీసుకువచ్చిందన్నారు. జన్ సాహాస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ-శ్రామ్ పోర్టల్ ద్వారా కార్మికులకు అవగాహన, నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. కార్యక్రమంలో జన్ సాహాస్ సంస్థ ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కో ఆర్డినేటర్లు ప్రకాశ్ కుమార్, బ్రహ్మం, అధికారి రాకేశ్, సుమలత, విజయ్, కవిత, అశోక్, ఆనంద్, సందీప్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- e shram portal
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

