Balkampet | రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని
Balkampet | ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్ధించానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Balkampet | ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్ధించానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరైన శ్రీనివాస్ యాదవ్కు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 వరకు అమ్మవారి కళ్యాణం ఆలయం లోపల నిర్వహించేవారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆలయ ముందు నిర్మించిన భారీ రేకుల షెడ్డు కింద లక్షలాది మంది భక్తులు వీక్షించేలా అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి కళ్యాణానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలతో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలి. పాడిపంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

