ఖైరతాబాద్ వినాయుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని
తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లోని పంచముఖ సంకట హర మహా గణపతిని దర్శించుని పూజలు చేశారు.
MLA Talasani | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లోని పంచముఖ సంకట హర మహా గణపతిని దర్శించుని పూజలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తలసానిని సన్మానించి గణపతి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిగా ఖైరతాబాద్ గణపతికి గుర్తింపు ఉందన్నారు.
69 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తారన్నారు. ప్రజలందరిపై ఆ గణనాధుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలి. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

