తులం బంగారమేది?
పేదింటి ఆడ బిడ్డల పెండ్లిండ్లకు కల్యాణ లక్ష్మీ చెక్కులు సరే మరి.. తులం బంగారమేది ?అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.
- కల్యాణ లక్ష్మీ- షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మర్రి
మల్కాజిగిరి, జూలై 24: పేదింటి ఆడ బిడ్డల పెండ్లిండ్లకు కల్యాణ లక్ష్మీ చెక్కులు సరే మరి.. తులం బంగారమేది ?అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అల్వాల్ మండల కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ-షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్ల కోసం ఆర్థికంగా ఆదుకోవడానికి గత సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మీ- షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించారన్నారు.
రూ.50వేల నుంచి విడతలవారీగా రూ.1,00,116లకు పెంచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో కల్యాణ లక్ష్మీ – షాదీముబారక్ పథకంలో రూ.1 ,00,116తో పాటు తులం బంగారం అందజేస్తామని ప్రసంగాల్లో ఉదరగొట్టారన్నారు. ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలవుతున్నా తులం బంగారం ఊసేలేదని విమర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

