Home
Hyderabad
Ministers Inspected The Site For The Construction Of A Super Specialty Hospital In Erragadda
సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
సూపర్ స్పెషాలిటీ దవాఖాన | నగరంలోని ఎర్రగడ్డలో రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.

హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డలో ఇవాళ రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన స్థలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన (టిమ్స్) కోసం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. దవాఖాన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

