Home
Hyderabad
Minister Talasani Srinivas Yadav Given The Prizes To Volleyball Tournament Winning Team
క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ : మంత్రి తలసాని
మంత్రి తలసాని | క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్ : క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ గ్రౌండ్లో కాసాల రామస్వామి లక్ష్మీదేవి మెమోరియల్ ఆధ్వర్యంలో బాలుర, బాలికల వాలీబాల్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందామని అధైర్యపడకుండా విజయం సాధించేందుకు మరింత శ్రమించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు. యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. అనంతరం పోటీల్లో గెలిచిన జట్లకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విజయానందు, దినేష్, భీమ్ రావ్, రామానంద్ తదితరులు పాల్గొన్నారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

