మహేశ్ బిగాలకు మంత్రి కేటీఆర్ అభినందన
టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేదిశగా అడుగులు వేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులంతా తీర్మానం చేసేలా మహేశ్ బిగాల
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేదిశగా అడుగులు వేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులంతా తీర్మానం చేసేలా మహేశ్ బిగాల చేసిన ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ మెచ్చుకొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మహేశ్ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు.
వివిధ దేశాల ఎన్నారైలతో మహేశ్ బిగాల ఇటీవల ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రవాస భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మంత్రికి మహేశ్ బిగాల వివరించారు. రెండు వారాల యూరప్ పర్యటన విశేషాలను కేటీఆర్‌తో ఆయన పంచుకొన్నారు. యూరప్‌లోని రాష్టాల ప్రతినిధులను తాను కలిశానని, వారంతా సీఎం కేసీఆర్ జాతికి నాయకత్వం అందించాలనే ఆశాభావంతో ఉన్నారని మహేశ్ బిగాల మంత్రికి వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

