Accident | మంటల్లో దగ్ధమైన బెంజ్ కారు.. ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్..!
శేరిలింగంపల్లి మే 9: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి కొండాపూర్ రహదారిపై ఓ బెంజ్ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో పొగ రావడం గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
శేరిలింగంపల్లి మే 9: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి కొండాపూర్ రహదారిపై ఓ బెంజ్ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో పొగ రావడం గమనించి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాసేపటికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అటుగా వెళుతున్న వాహనదారులు ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుందీ ప్రమాదం.
వివరాల్లోకి వెళ్తే… కొండాపూర్ వాసిల్ల మెడోస్లో నివసించే మోయిస్ (28) శనివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో మెర్సిడెస్ బెంజ్ కారు (TS 07 HK 5555) లో గచ్చిబౌలి నుంచి తన ఇంటికి తిరిగి వెళుతున్నాడు. బొటానికల్ గార్డెన్ మీదుగా కారులోంచి పొగలు రావడం గమనించాడు మోయిస్. వెంటనే కారును ఆపి బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాసేపటికి బెంజ్ కారు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలతో చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో కారు కాలి బూడిదవడం గమనించిన వాహనదారులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో మోయిస్కు ఎలాంటి గాయాలు కాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

