ముద్దుగుమ్మ ‘గుంటూరు కారం’ ఫేం మీనాక్షి చౌదరి శుక్రవారం నగరంలో సందడి చేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంజాగుట్టలోని కళ్యాణ్ జువెల్లర్స్లో ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించింది. వివిధ నగలను ప్రదర్శించి.. ఫొటోలకు పోజులిస్తూ.. హొయలుపోయింది.
– ఖైరతాబాద్, ఏప్రిల్ 6