సి అండ్ డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
మేయర్ విజయలక్ష్మి | జీడిమెట్లలోని సి & డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును స్టాండింగ్ కమిటీతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు.

మేడ్చల్ మాల్కాజిగిరి : జీడిమెట్లలోని సి & డి వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును స్టాండింగ్ కమిటీతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..ఇప్పటివరకు ఈ ప్లాంటు ద్వారా 8 లక్షల టన్నుల డెబ్రెస్ను తీసుకువచ్చాం.
అందులో రెండు లక్షల టన్నుల డెబ్రెస్ను ప్రాసెస్సింగ్ చేశామని తెలిపారు. నగరానికి దక్షణ, ఉత్తర ప్రాంతాల్లో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే జీడిమెట్ల ఫతుల్లాగూడ ప్లాంట్ల ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 15 సర్కిళ్ల నుంచి డెబ్రెస్ సేకరిస్తున్నామని మేయర్ తెలిపారు. త్వరలో మిగతా సర్కిళ్ల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

