Cold Rush Logistics | కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
Cold Rush Logistics | మేడ్చల్(Medchal) మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
Cold Rush Logistics | మేడ్చల్(Medchal) మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భాయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో అగ్ని ప్రమాదం.. చికిత్స పొందుతూ హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి
Prakash Raj | నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
Amit Shah: ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు 3 వరకు చర్చిద్దాం: అమిత్ షా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

