నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తి అరెస్టు : రూ. 12 వేలఫేక్ కరెన్సీ స్వాధీనం
నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తి అరెస్టు |

హైదరాబాద్ : నకిలీ కరెన్సీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1 2 వేల ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాజుప్రసాద్ అనే వ్యక్తి జిరాక్స్ ద్వారా కొంతకాలంగా రూ.2 వేల ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేసి మారుస్తున్నాడు. ఈ ఉదయం ఓ దుకాణం వద్ద నోట్లను మార్చేందుకు యత్నిస్తుండగా యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజుప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలోనూ నకిలీ నోట్లు మారుస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

