మాగంటి కుమార్తెల ప్రచారం
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి పేర్కొన్నారు.
- గడప గడపకూ వెళ్లి పలకరింపు
- సునీతక్కకే ఓటు వేయాలని అభ్యర్థన
జూబ్లీహిల్స్,అక్టోబర్31: అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సోమాజీగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ, జయప్రకాశ్‌నగర్‌లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా మాగంటి కుమార్తెలు అక్షర, దిశిరలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉన్నారని.. అందుకే నేడు ఏ ఇంటికి వెళ్లినా మాగంటి కుటుంబానికి అండగా ఉంటామంటున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతా గోపీనాథ్‌కు.. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

