మానవ సేవా సమితి ఉచిత భోజనం

అమీర్‌పేట్: ఎర్రగడ్డ సమీపంలోని మోడల్‌కాలనీకి చెందిన మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఎర్రగడ్డ మానసిక వ్యాధుల చికిత్సాలయంలో అటెండెంట్లకు ఉచిత భోజనాన్ని అందజేశారు. దాదాపు 300 మందికి పైగా అటెండెంట్లకు సమితి ద్వారా ఉచిత భోజనాన్ని అందించారు. ఎర్రగడ్డ మానసిక వ్యాధిగ్రస్తుల చికిత్సాలయంలో వైద్యం పొందేందుకు వచ్చే రోగులకు అటెండుంట్లుగా వస్తుండే వారికి సరైన భోజన వసతులు లేవు.
రోగులకు ఆసుపత్రి భోజనం అందిస్తుండగా.. అటెండెంట్లకు అందుబాటులో భోజనం చేయడానికి సరైన అవకాశాలు లేకపోవడంతో వారు ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు మానవ సేవా సమితి.. హెల్పింగ్ హ్యాండ్ ఫర్ నీడీ పేరుతో అన్నార్థుల ఆకలి తీర్చేందుకు తమవంతు తోడ్పాటునందిస్తోంది. మానవ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు కాలనీ వాసులతో పాటు పలువురు తమ వంతు తోడ్పాటును అందించేందుకు ముందుకు వస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

