లాక్డౌన్.. హైదరాబాద్‌లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు..
హైదరాబాద్ | హైదరాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 276 తనిఖీ

హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పలు చోట్ల లాక్‌డౌన్‌ను సీపీలు, డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అన్ని రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

