ఎన్నికల క్రతువులో బూత్ సభ్యులదే కీలక భూమిక
ఎన్నికల క్రతువులో పోలింగ్ సభ్యులదే కీలక బాధ్యత అని పోలింగ్ ఆరంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల వద్ద ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. నాగోలు ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్లో నాగోలు, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో, కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో శనివారం జరిగిన లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపురం డివిజన్ల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాతో కలిసి పాల్గొన్నారు.
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, మే 11: ఎన్నికల క్రతువులో పోలింగ్ సభ్యులదే కీలక బాధ్యత అని పోలింగ్ ఆరంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల వద్ద ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. నాగోలు ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్లో నాగోలు, కొత్తపేట, చైతన్యపురి, గడ్డిఅన్నారం డివిజన్ల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో, కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో శనివారం జరిగిన లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపురం డివిజన్ల బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఘన విజయం ఖాయమన్నారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ ముందుంచారన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నిల్చిన స్థానిక నేత బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాగోలు డివిజన్ మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, అనంతుల రాజారెడ్డి, గజ్జల మధుసూదన్‌రెడ్డి, కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ సాగర్‌రెడ్డి, అధ్యక్షుడు రాహుల్ గౌడ్, లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర ప్రసాద్‌రెడ్డి, చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

