పీర్జాదిగూడ, డిసెంబర్ 5: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం మేడిపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారవు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.