ట్రాఫిక్ జరిమానాలపై క్లారిటీ ఇచ్చిన జాయింట్ సీపీ రంగనాథ్
traffic fines | జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో
హైదరాబాద్ : జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో ఉన్నవేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలు అమలు చేస్తామన్నారు. రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై జరిమానాలు పెంచుతున్నట్లు తెలిపారు.
ఇకపై రాంగ్‌రూట్ డ్రైవింగ్‌కు రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రిపుల్ రైడింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని, ఆదాయం కోసమే జరిమానాలు వేస్తున్నామనేది అవాస్తవమన్నారు. యూ టర్న్‌లపై మేం కూడా పునః సమీక్షిస్తామని, తరుచూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

