వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే స్థిరమైన ఉపాధి
వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉంటాయని, దీనికోసం నిపుణులు తమను తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు
- రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్
సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉంటాయని, దీనికోసం నిపుణులు తమను తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన పీఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సమ్మిట్-2022లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక మాంద్యం వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నది. ఈనేపథ్యంలో ఆయా రంగాల్లో విధులు నిర్వహిస్తున్న వారు మెరుగైన నైపుణ్యం కలిగి ఉంటేనే రాణించేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు, లివింగ్ లైఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ జైన్, అడ్వెంచర్ పార్క్ సీఈఓ మెరాజ్ పహీం, ఒప్పో ఇండియా డీజీఎం మునావర్ ఖాన్, లైఫ్ కోచ్ కలీం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

