హైదరాబాద్‌లో రెండోరోజు ఐటీ సోదాలు
IT raids | హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీఆదిత్య, ఉర్జిత్, సీఎస్కే, ఐరా
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీఆదిత్య, ఉర్జిత్, సీఎస్కే, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ సహా హైదరాబాద్‌లోని 50 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధితంచిన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. కంపెనీల డైరెక్టర్లు, అకౌంట్స్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సోదాలు ముగిసేవరకు సిబ్బందిని ఇళ్లకు పంపేది లేదని అధికారులు తేల్చిచెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

