ఎంఎల్ఆర్ఐటీలో ఇంక్యూబేషన్, నెట్‌వర్కింగ్‌పై అవగాహన
దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ)ల సంయుక్త ఆధ్వర్యంలో
దుండిగల్, జనవరి 6 : దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ)ల సంయుక్త ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిష్ను పెంపొందించడానికి శనివారం ఇంక్యూబేషన్, నెట్వర్కింగ్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవస్థాపక విలువ గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాలకు చెందిన 100 మంది విద్యార్థులను భాగస్వాములు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీనివాస్‌రావు, అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ సీఈవో డా.రామ్‌జీ పల్లెల, ఎంఎల్ఆర్ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, అటల్ ఇంక్యూబేషన్ ప్రతినిధి రితిక మల్లంపల్లి, ఎంఎల్ఆర్ఐటీ సీఈఈ ఇన్చార్జి డా.బలరాం, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

