IIT Hyderabad | ఐఐటీ హైదరాబాద్ లోగోలో తెలుగు భాషకు ప్రాధాన్యం
IIT-H | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - హైదరాబాద్ ( IIT-H ) ప్రస్తుతమున్న లోగోలో అధికారికంగా తెలుగు పేరును జోడించింది. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్ భాషలో ఉన్న లోగోకు తెలుగును జోడించడంతో కాస్త కొత్తదనం కనిపిస్తోంది. భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ

హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – హైదరాబాద్ ( IIT-H ) ప్రస్తుతమున్న లోగోలో అధికారికంగా తెలుగు పేరును జోడించింది. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లీష్ భాషలో ఉన్న లోగోకు తెలుగును జోడించడంతో కాస్త కొత్తదనం కనిపిస్తోంది. భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ అని లోగోలో ముద్రించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ నూతన లోగోను పొందుపరిచారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటీ హైదరాబాద్‌లో ఎక్కువ మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు విద్యార్థులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆ లోగోను పెట్టుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి కూడా తెలుగు వ్యక్తే. మొత్తంగా ఐఐటీ హైదరాబాద్‌లో తెలుగు పేరును జోడించడంతో ఆ లోగోకు ప్రత్యేకత ఏర్పడింది. ఇక నుంచి ఐఐటీ హైదరాబాద్ అధికారిక కార్యక్రమాలు, డాక్యుమెంట్లలో ఈ కొత్త లోగో ఉండనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

