Telangana Police | రాత్రి తూట.. పగలు లాఠీ!
అనుమానం వస్తే నగర పోలీసులు తూట దింపేస్తున్నారు... రాత్రి తూటాలకు పనిచెబుతూ.. పగలు లాఠీలకు పనిచెబుతున్నారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేయడానికి యాంటీ స్నాచింగ్ బృందాలను పోలీసులు రంగంలోకి దింపి.. రాత్రి వేళల్లో నిఘాను పెంచారు.
Telangana Police | సిటీబ్యూరో: అనుమానం వస్తే నగర పోలీసులు తూట దింపేస్తున్నారు… రాత్రి తూటాలకు పనిచెబుతూ.. పగలు లాఠీలకు పనిచెబుతున్నారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేయడానికి యాంటీ స్నాచింగ్ బృందాలను పోలీసులు రంగంలోకి దింపి.. రాత్రి వేళల్లో నిఘాను పెంచారు. ఈ టీమ్ రంగంలోకి దిగిన నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు కాల్పులు జరిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలుగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు చేతులెత్తేశారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు, హత్యలు చోటు చేసుకోవడంతో కండ్లు తెరిచిన ఉన్నతాధికారులు.. రాత్రి వేళల్లో యాంటీ స్నాచింగ్ టీమ్‌లను రంగంలోకి దింపి..నేరాలను అదుపు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌నగర్, చిలకలగూడ, సైదాబాద్ ప్రాంతాల్లో నేరగాళ్లను పట్టుకోవడం కోసం పోలీసులు కాల్పులు జరిపారు. తాజాగా, నాంపల్లి స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ అనుమానితుడికి తూటా దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

