Musi Victim | చిన్న పిల్లల ఆటల్లాగా ఉందా..? రేవంత్ రెడ్డికి చిన్నప్పటినుండి సరైన గురువు లేడేమో.. మూసీ బాధితురాలు
musi victim | అమ్మా రేపు మన ఇల్లు కూలగొడుతున్నారట కదా.. ఏంటీ మన పరిస్థితి అని అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. నేను ధైర్యం కోల్పోతున్నానని మూసీ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Musi Victim | కాంగ్రెస్ సర్కారు మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న దౌర్జన్యంపై మూసీ బాధితుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని తొలిగిస్తామంటే ఊరుకునే లేదని స్పష్టం చే్స్తున్నారు. పిల్లలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఓ తల్లి కన్నీరు మున్నీరైంది.
మూసీ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. అమ్మా రేపు మన ఇల్లు కూలగొడుతున్నారట కదా.. ఏంటీ మన పరిస్థితి అని అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. నేను ధైర్యం కోల్పోతున్నాను. నాలాంటి పరిస్థితి ఎదుర్కోకండి. తల్లి తర్వాత ఇంకో తల్లిని తీసుకొస్తాను.. నష్టపరిహారం ఇస్తాను అంటే ఒప్పుకుంటారా..? ఈ తల్లి వద్దు నీకు వేరే తల్లిని తీసుకొస్తానంటే ఒప్పుకుంటారా..? కాదు కదా.. ఇది మా ఇల్లు.. కష్టపడి కట్టుకున్న ఇల్లు. డ్రీమ్ హౌస్ అని అంటం. దయచేసి మా కలను చెదర్చకండి.. మాకో విలువ ఉంది.. మమ్మల్ని గుర్తించండి.. ప్రతీ ఒక్కిరికి చెప్పేదేంటంటే మమ్మల్ని కూడా ఇక్కడ ఉండనీయండి. ఎలాంటి నష్ట పరిహారం మాకొద్దు. ఇచ్చినా ఏవిధంగా ఇస్తరు..ఝ మా ఇంటిలో మేం ప్రశాంతంగా ఉండానుకుంటున్నాం.. మా జీవితాలతో గేమ్స్ ఆడకండి.. మీకు గేమ్స్ ఇష్టమోమో వేరే విధంగా ఆడుకోండి. దయ చేసి మా జీవితాలు కాపాడండి అంటూఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
రేవంత్ రెడ్డికి చిన్నప్పటినుండి సరైన గురువు లేడేమో అందుకే ఇలా చేస్తున్నాడు, మా దగ్గరికి రండి మా పిల్లలు చదువు చెప్తారని మండిపడ్డది. ఇలాంటి పనులు చేస్తే మా వాల్యూ కాదు రేవంత్ రెడ్డి వాల్యూ జీరో అవుతుంది. మీ తల్లిని తీసుకెళ్లి ఇంకొక తల్లిని ఇస్తామంటే ఊరుకుంటారా? మా ఇల్లు కూడా మాకు తల్లితో సమానమే.. దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి ఇదేమన్న చాక్లెట్ ఆ లేక బిస్కెట్ ఆ అడగగానే ఇవ్వడానికి..కష్టపడి కట్టుకున్న ఇల్లు అని హెచ్చరించింది.
ఒకరు వచ్చి హైదరాబాద్ సింగపూర్ చేస్తా అంటారు.. ఇంకొకరు మీ ఇల్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తా అంటారు.. చిన్న పిల్లల ఆటల్లాగా ఉందా? రేవంత్ రెడ్డి తెలంగాణ ఎకానమీ పెంచుతా అనడం పెద్ద జోక్ లాగా ఉంది, ఆయనకు ఎప్పుడూ ఆయన ఎకానమీ పెంచుకోవడం మీదనే ధ్యాస ఉందంటూ సదరు మూసీ బాధితురాలు తీవ్ర స్థాయిలో ఆరోపించింది.
రేవంత్ రెడ్డికి చిన్నప్పటినుండి సరైన గురువు లేడేమో అందుకే ఇలా చేస్తున్నాడు, మా దగ్గరికి రండి మా పిల్లలు చదువు చెప్తారు
ఇలాంటి పనులు చేస్తే మా వాల్యూ కాదు రేవంత్ రెడ్డి వాల్యూ జీరో అవుతుంది
మీ తల్లిని తీసుకెళ్లి ఇంకొక తల్లిని ఇస్తామంటే ఊరుకుంటారా? మా ఇల్లు కూడా మాకు తల్లితో… https://t.co/a78cO9Yewu pic.twitter.com/DBj5v9jp8X
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

