Home
Hyderabad
Hyderabad Police Cp Anand Asks Officials To Tighten Security On Dasara And Milad Un Nabi Eve
పండుగల వేళ.. పటిష్ట నిఘా
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు
- అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
- ఒకేసారి దేవీ శరన్నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ
- వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేసిన సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు, ఎస్హెచ్ఓలు, పెట్రోల్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో వీడియో కన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటలను దృష్టిలో ఉంచుకొని జోనల్ డీసీపీలు, సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ మండపాల వద్ద ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్లలో నిమజ్జనం చేయాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై నిఘా ఉంచామన్నారు. వదంతులను ఎవరూ నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

