భారీగా చెల్లని ఓట్లు ప్రాధాన్యం తప్పిన పట్టభద్రులు

మురిగిపోయిన ఓట్లు 21,309
స్పష్టంగా కనిపించిన అవగాహన లేమి
చెల్లని ఓట్లపై అభ్యర్థి వాణీదేవి అసంతృప్తి
లెక్కింపు ప్రక్రియ వేగవంతం
నేడు ఫలితం వెల్లడయ్యే అవకాశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఆసక్తికర చర్చకు దారి తీసింది. పట్టభద్రులైనా..ప్రాధాన్యం గుర్తింపులో పట్టు తప్పారు. ఓటు ఎలా వేయాలో తెలియక చేసిన పొరపాట్లతో వేల సంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఒక్కో రౌండ్‌కు సరాసరి 52,600 ఓట్లను లెక్కిస్తే ..3300 చొప్పున 21 ,309 ఓట్లు పనికిరాకుండాపోయాయి. మొత్తంగా 3,58,348 ఓట్లలో 5.94 శాతం ఓట్లు చెల్లని ఉండటం ఇదే ప్రప్రథమని ఓ అధికారి తెలిపారు. చాలా వరకు అంకె ఒకరికి మించి వేయడం, సంతకాలు చేయడం, ప్రాధాన్యత క్రమంలో అంకెలు రాయాల్సిన చోట ఇంగ్లిష్‌లో వన్, టూ అని రాయడం, ఇలా చాలా తప్పిదాలు చేశారు. ఈ చెల్లని ఓట్లపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ నడుస్తున్నది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

