గ్లోబల్ సదస్సులో మన మేయర్

వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందు కు చేపట్టాల్సిన చర్యలపై ఆన్లైన్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న మెట్రో నగరాల సదస్సులో మేయర్ విజయలక్ష్మి ప్రసంగించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని ఆహ్వానించా రు. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లు మాత్రమే ఈ వెబ్ ఆధారిత సదస్సులో పాల్గొననున్నారు. కాగా, భారతదేశం నుంచి కేవలం హైదరాబాద్ నగర మేయర్‌కు మాత్రమే ఈ అవకాశం లభించింది. శుక్రవారం (నేడు) ర్రాతి 8:15 గంటల నుంచి 10:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో మేయర్ ప్రసంగించన్నురు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ స్వాగతోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఎం జెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేస్తారు. కొవి డ్-19 మహమ్మారిని అధిగమించడం, హరిత, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, నిర్ధారిత లక్ష్యాలపై మేయర్లు ప్రసంగిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

