హైదరాబాద్లో యోగా డే.. అపూర్వ స్పందన
యోగా డే | అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం హైదరాబాద్లో యోగా డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఏడో యోగా

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అపూర్వ స్పందన లభించింది. సోమవారం హైదరాబాద్లో యోగా డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఏడో యోగా దినోత్సవంలో భాగంగా సిటీ వాసులు యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా సంస్థలు కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా యోగా డే వేడుకలను నిర్వహించాయి. ఎన్జీవోలు, ఆధ్యాత్మిక సంస్థలు.. ప్రత్యేక యోగా తరగతులను ఆన్లైన్లో నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో పలువురు యోగాసనాలతో దర్శనమిచ్చారు. యోగా దినోత్సవ వేడుకల ఫోటోలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

