పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్‌లో నూతనంగా ఏర్పటు చేసిన గూగీ ప్రాపర్టీస్, కనెక్ట్ డయాగ్నటిక్ సెంటర్లలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్‌లో మహానగరం ముందంజలో ఉందన్నారు.
తెలంగాణ ప్రభ్వుం చొరవతో రాష్ట్రంలో వైద్య రంగం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. నూతనంగా ప్రారంభించిన రెండు సంస్థల యాజమాన్యం, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, గూగీ ప్రాపర్టీస్ ఎండీ షేక్ అక్బర్, కనెక్ట్ డయాగ్నస్టిక్ సెంటర్ ఎండీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, గంగం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

