15 నుంచి ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సిటీ పోలీస్
నగర పోలీస్ కమిషనరేట్ అధికారుల ఫోన్ నెంబర్లు బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఈ నెల 15వ తేదీ నుంచి మారనున్నాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ అధికారుల ఫోన్ నెంబర్లు బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కు ఈ నెల 15వ తేదీ నుంచి మారనున్నాయి.
ఆగస్టు 1వ తేదీ నుంచి ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి మారాల్సి ఉన్నా, ఈ నెల 4వ తేదీన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం ప్రారంభమవుతుండటంతో కొన్ని కార్యాలయాలు అక్కడకు మార్చాల్సి ఉండ టం, నగర పోలీస్ కమిషనర్‌తో పాటు అందరు అధికారులు ఇదే బిజీలో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో 15 రోజుల వరకు పాత నెట్‌వర్క్‌లోనే ఉంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- bsnl
- City Police
- Hyderabad
- migrate
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

