Bowenpally| బోయిన్‌పల్లిలో దారుణం.. భార్య, 10 నెలల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో (Bowenpally) దారుణం చోటుచేసుకున్నది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపేశాడో వ్యక్తి. బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న స్వప్న, గణేశ్ భార్యభర్తలు. వారికి 10 నెలల వయస్సు కలిగిన నక్షత్ర అనే కూతురు ఉన్నది.
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో (Bowenpally) దారుణం చోటుచేసుకున్నది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపేశాడో వ్యక్తి. బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న స్వప్న, గణేశ్ భార్యభర్తలు. వారికి 10 నెలల వయస్సు కలిగిన నక్షత్ర అనే కూతురు ఉన్నది. అయితే భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపేసిన గణేశ్.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలో రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

