హషీష్ ఆయిల్ విక్రయం

- ఆరుగురు అరెస్ట్..
- 296 గ్రాముల ఆయిల్ స్వాధీనం
బాలానగర్, జూన్ 27 : గంజాయి నుంచి తీసిన నూనె (హషీష్ ఆయిల్)ను విక్రయిస్తున్న ఆరుగురిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 296 గ్రాముల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ సీఐ జీవన్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ రాజుకాలనీలో నివాసముండే వినయ్.. గంజాయి నుంచి తీసిన హషీష్ ఆయిల్‌ను విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మాదాపూర్, మణికొండ ప్రాంతాల్లోని హోటళ్లలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆ ఆయిల్‌ను సరఫరా చేస్తుండగా.. నేను విక్రయిస్తున్నానని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ హోటళ్లపై దాడిచేసి జ్ఞానేశ్రెడ్డి, నరేశ్,లోకేశ్, శివ , విశాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వినయ్ నుంచి 1 ప్యాకెట్, ఆ ఐదుగురు నుంచి 32 డబ్బాలు.. మొత్తం 296 గ్రాముల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐ, ఎస్సైలు మహేందర్, శ్యాం సుందర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hashish oil
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

