గస్తీ చెయ్యమంటే.. ఏం చేస్తున్నావ్?
‘శాంతిభద్రతల పరిరక్షణ కోసం గస్తీ చెయ్యమంటే పోలీస్‌స్టేషన్‌లో ఏం చేస్తున్నావ్' అంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును మందలించారు. నగరంలో వరుసగా హత్యలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
- గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ను మందలించిన సీపీ
‘శాంతిభద్రతల పరిరక్షణ కోసం గస్తీ చెయ్యమంటే పోలీస్‌స్టేషన్‌లో ఏం చేస్తున్నావ్’ అంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును మందలించారు. నగరంలో వరుసగా హత్యలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును చూసి.. ఏరియాలో గస్తీ చేయాలని చెబితే.. పీఎస్‌లో ఏం చేస్తున్నావంటూ.. ప్రశ్నించారు. వెంటనే ఏరియాలో గస్తీకి వెళ్లమని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
-మెహిదీపట్నం, జూన్ 22
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

