జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు

హైదరాబాద్ : హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోమారు గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ గుర్తింపు లభించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్(GHIAL)కు ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నైజేషన్ 2021 విభాగం కింద ఏడాదికి 25 మిలియన్ ప్రయాణికుల కేటగిరిలో గోల్డ్ రికగ్నైజేషన్ దక్కింది. సమర్థవంతమైన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు గాను గ్లోబల్ ప్యానెల్ ఈ అవార్డును ప్రకటించింది. GHIAL ఈ అవార్డును అందుకోవడం ఇది వరుసగా నాలుగవసారి.
ఏసీఐ గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ రికగ్నైజేషన్ కార్యక్రమం పర్యావరణంపై విమానయాన పరిశ్రమ ప్రభావాన్ని తగ్గించడానికి అదేవిధంగా అత్యుత్తమ పర్యావరణ కార్యక్రమాలు, పర్యావరణ ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. GHIAL సీఈవో ప్రదీప్ పానికర్ మాట్లాడుతూ.. స్థిరమైన, సుస్థిర విమానాశ్రయ కార్యకలాపాలను తమ వ్యాపారంలో అంతర్భాగంగా భావిస్తామన్నారు. పర్యావరణ అనుకూలమైన రీతిలో కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము ఎల్లప్పుడు కట్టుబడి ఉంటామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

