జూబ్లీహిల్స్‌లో మోనోలిత్ పార్క్ ప్రారంభం

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి మరో ఆకర్షణ జత అయింది. ఇక్కడి ఓ బహిరంగ ప్రదేశాన్ని జీహెచ్ఎంసీ మోనోలిత్ పార్కుగా అభివృద్ధి చేసింది. 1,100 చదరపు గజాల స్థలాన్ని మోనోలిత్ పార్క్‌గా అభివృద్ది పరిచింది. ఈ పార్క్‌లోని పెద్దరాయిని జలపాతంగా మలిచింది. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలను పెయింటింగ్స్‌గా చిత్రీకరించారు. కూర్చునేందుకు చెక్కతో తయారు చేసిన కూర్చీలను ఏర్పాటు చేశారు. పచ్చదనం, ఆహ్లాదంతో కూడిన ఆకర్షణీయంగా పార్క్‌ను తీర్చిదిద్దారు. ఈ పార్క్‌ను శనివారం నగర మేయర్ జి. విజయ లక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్(ఖైరతాబాద్) పి.ప్రవీణ్య, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

