రూ.158 కోట్లతో 385 వీడీసీసీ రోడ్లు
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుంచి మైథిలీ నగర్ ఎంట్రెన్స్ గేట్, అకడ నుంచి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 18 వరకు ఒక కోటి 29 లక్షల 63 వేల 296 రూపాయలతో
- శంకుస్థాపన చేసిన 3 నెలల్లో పనులు పూర్తవ్వాలి
- మేయర్ విజయలక్ష్మి ఆదేశం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుంచి మైథిలీ నగర్ ఎంట్రెన్స్ గేట్, అకడ నుంచి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 18 వరకు ఒక కోటి 29 లక్షల 63 వేల 296 రూపాయలతో చేపట్టే వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి మేయర్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.158 కోట్ల విలువైన 385 పనులు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.101.60 కోట్ల వ్యయంతో 448 పనులను చేపట్టినట్లు మేయర్ ఈ సందర్భంగా అన్నారు. జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శంకుస్థాపన చేసిన పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

